వందే గురు పదద్వంద్వం అవాఙ్మనస గోచరమ్ ! రక్తశుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః !!

కేసాప్రగడ ఫణీంద్ర రాజశేఖర శర్మ (స్మర్త)

హరిః ఓం ! కృష్ణ యజుర్వేదీయ స్మార్త మిత్రులారా!! ప్రపంచంలో ఉన్న కృష్ణయజుర్వేదీయ (తెలుగు)  యాజ్ఞికులందరికీ పురోహిత వ్యవస్థలో నిత్యం అవసరమగు స్మార్త సంబంధ పుస్తకములు, యాజ్ఞిక సామగ్రి, దేవతా కల్యాణ ప్రవరలు, లగ్న పత్రికలు, వైదిక – శాస్త్ర – జ్యోతిష – వాస్తు గ్రంథములు, యాజ్ఞిక విధి విధానములు, ఇతర అవసరమగు సమస్త వైదిక – యాజ్ఞిక సంబంధ విషయ పరిజ్ఞాన సమూహమే ఈ స్మార్తమిత్ర.  ఈ క్రింద ఉన్న పేర్లపై క్లిక్ చేయగానే   ఫైల్  Download అవుతుంది. మీ మొబైల్ డౌన్ లోడ్స్ / ఫైల్ మేనేజర్ లో చూడగలరు.  ఈ ప్రయత్నాన్ని ఆదరించి తగు సూచనలు-  సలహాలు ఇవ్వగలరు.
ఫణీంద్ర రాజశేఖర శర్మ కేసాప్రగడ, స్మర్త, భాగ్యనగరమ్. Ph: 8639659930

శ్రీకృష్ణ యజుర్వేదీయ స్మార్త గ్రంథములు – సంకలనం :- బ్రహ్మశ్రీ. మార్తి వేంకట్రామ శర్మగారు

Smartha Grandham -1 / స్మార్త గ్రంధం -1 :-

సంధ్యావందనమ్, బ్రహ్మయజ్ఞం, అగ్నికార్యం, పురుష- శ్రీ- భూ- నీళా- మన్యుసూక్తములు, గణపతిపూజ, పుణ్యాహవాచనం, మన్త్రపుష్ఫం, పురుష- శ్రీ సూక్త పూజావిధానములు, ఆపస్తంబ గహ్యసూత్రం, నవగ్రహారాధనమ్ ఇత్యాదయః

Smartha Grandham -2 / స్మార్త గ్రంధం -2 :-

ముఖావలోకనమ్, శాన్తిపీఠీక, నక్షత్రేష్టి, నమకమ్, చమకమ్, మహాన్యాసమ్, దశశాన్తులు, ఘోషశాన్తి, బిల్వాష్టోత్తరశతనామ స్తోత్రం, షట్పాత్రం, చతుష్పాత్రం, జయాదులు, పూర్ణాహుతి ప్రయోగం, ప్రాతరౌపాసనం, విచ్ఛిన్నౌపాసనం, ఆశీర్వచన మన్త్రములు……

Smartha Grandham -3 / స్మార్త గ్రంధం -3 :-

ఆపస్తంబ సూత్రానుసార కృష్ణయజుర్వేదీయ గర్భాధానాది పంచదశ కర్మలు బ్రహ్మశ్రీ. ఫ్రొ. మార్తి వేంకట్రామశర్మగారి విశేష పరిశోధనాత్మక గ్రంథం

Smartha Grandham 4 (Aabdika Sarvaswam) / స్మార్త గ్రంధం 4 – ఆబ్దిక సర్వస్వం –

ఆబ్దిక విషయ సర్వస్వమ్, మాసిశ్రాద్ధమ్, ఉదకశాన్తి,  శ్రాద్ధ విషయక ధర్మములు, కారికలు…(New)

Smartha Grandham -5 / స్మార్త గ్రంధం -5 :-

విశేష భాగములు, పంచదశ కర్మల విశేష సంకల్పములు, నాందీముఖం, వేదవ్రత ప్రయోగం, ప్రయాణ తంత్రం, అగ్నినష్ట ప్రాయశ్చిత్తం, గృహనిర్మాణ ప్రయోగం, నవాగార ప్రవేశ విధి, మహాసౌరమ్, సూర్య అధర్వశీర్షం, త్రిచ విధాన అర్చన, సూర్యనమస్కార విధి, దేవతా కల్యాణ విధి, ప్రవరలు, ఉపవయన- వివాహ – దేవతా కల్యాణ లగ్నాష్టకాలు, మహాసంకల్పం, చూర్ణిక, రుద్రహవన విధి, మహాలింగార్చన, సహస్ర లింగార్చన, శతలింగార్చన, పంచ కాఠకములు (సంజ్ఞానం, తుభ్యం, లోకోసి, అరుణమ్, స్వాధ్యాయ బ్రాహ్మణమ్) , స్నానవిధి, మృత్తికా స్నానవిధి, వైశ్వదేవ విధి, సప్త పాక యజ్ఞములు- సర్పబలి, ఈశానబలి, ఆగ్రయణం, హేమన్త ప్రత్యవరోహణం, మాసి శ్రాద్ధమ్, అష్టకా-మధ్యమాష్టకా- అన్వష్టకా, దధ్యంజలి., పిండపితృయజ్ఞం, కూశ్మాండ హోమాలు, గణహోమాలు, పుత్రదానప్రయోగం, దత్త విధి, నాకబలి, ఆయుష్యహోమం విధి, ఆశీర్వచన మన్త్రముులు ఇత్యాదయః…

Sudra Kamalakaram/ శూద్ర కమలాకరం

Bharathula- Panchadasha Karma Anukramanika / పంచదశ కర్మాణుక్రమణిక (భారతుల)

SMARTHA PRAYOGAM / స్మార్త ప్రయోగ విధానములు

64 Upachara Pooja / చతుష్షష్టి ఉపచార పూజ

108- 1008 Namavali /దేవతా అష్టత్తర శత – సహస్ర నామావళులు

Bharatiya Samskaraalu by TTD/ భారతీయ సంస్కారముల వివరణ

Gruha Pravesha Prayogam / గృహ ప్రవేశ ప్రయోగ విధి

Kushmanda Vidhi /కూష్మాండ విధి

Matsya Yantra Sthapana Vidhi / మత్స్య యంత్ర స్థాపన విధి

Naaka Bali / నాక బలి

Narayana Bali / నారాయణ బలి విధానం

Naandi Shradhdham / నాందీ శ్రాద్ధ విధి

Pitru TarpanaVidhi / పితృ తర్పణ విధి

Pooja Homa Kalpatharuvu / పూజా హోమ కల్పతరువు

Poornahuthi / పూర్ణాహుతి విధి

Pratista Kalpam 2 / ప్రతిష్ఠా కల్పం 2

Rudra Trisathi / రుద్ర త్రిశతీ

Sarva Devatha 108- 1008 Namaavali / సర్వదేవతా 108-1,008 నామావళి

Shanthi Ratnakaram 2 / శాంతి రత్నాకరం

Smartha Kapardikavali 1 / స్మార్త కపర్దికావళి 1

Smartha Kapardikavali 2 / స్మార్త కపర్దికావళి

Sri Sooktha Samputeekaranam / సంపుటిత శ్రీసూక్త హోమ విధి

Upaakarma / ఉపాకర్మ విధి

Upanayana Mangala Sloka / ఉపనయన మంగళ శ్లోకాలు

Vichchinna Oupasam / విచ్ఛిన్నౌపాసనం

Vivaha Prayoga Darpanam / వివాహ ప్రయోగ దర్పణం

Vivaha – Upanayana Mantrardha Deepika / వివాహ – ఉపనయన మంత్రార్ధ దీపిక

Yajusha Shroutha Smartha Anukramanika / యాజుష శ్రౌత – స్మార్త అనుక్రమణిక

నూతన సంగ్రహములు 2024 / New E - Books 2024

శ్రీగురు చరిత్ర – ద్విసాహస్రీ (శ్రీ వాసుదేవానంద సరస్వతీ)/  Sri Guru Charitra (Dwi Saahasri)   

స్మార్త దర్శనం/ Smartha Darshanam (SGS)

స్త్రీ పునర్వివాహ శాస్త్ర గ్రంథం/ Sthree Punarvivaham

సహస్ర ఘటాభిషేక విధి/ Sahasra Ghata Abhisheka Vidhi

సర్వేవర్ణాణాం సంధ్యోపాసనవిధిః/ Sandhyopaasana (to All)

శ్రీ ప్రతిష్ఠాకల్పం/ Sri Pratishtha kalpam

చండీ సప్తశతీ అధ్యాయాన్త కామ్య హోమద్రవ్యాణి/ Chandi Homa Dravyani (SapthaSathi)

క్రోధి నామ సంవత్సర పంచాంగం (కంచి కామ కోటి)/ Krodhi Panchangam (Kanchi)

సర్వప్రాయశ్చిత్తం (బ్రహ్మశ్రీ. మార్తి.లక్ష్మీనరసింహ శాస్త్రి గారి)/ Sarva Prayaschittham

శ్రీ చక్ర నవావరణార్చన దేవతాః/ Sri Chakra Nava Aavarana Devatha

శ్రీ కేదారేశ్వర వ్రత కల్పః/ Sri Kedareswara Vratha kalpam

శ్రావణ మంగళ గౌరీ వ్రత కల్పః (చల్లా వారి)/ Sravana Mangala Gouri Vratham (Challa)

శాంతి సముచ్చయం (పార్వెల్లి శ్రీధర శర్మ గారి)/ Santhi Samuchchayam

వేంకట సోమాజీయం(కాండ త్రయ ధర్మ శాస్త్రం)/ Venkata Somayajeeyam

విశ్వకర్మ వాస్తు శాస్త్రం/ Vishwa karma Vaasthu Sasthram

చతుష్షష్టి వాస్తుమంటపారాధన విధిః/ Vaasthu (64) Aavahanam

వయోవస్థాభిధ శాంతి సమచ్చయః (60సం. -120సం. వరకు)/ 60 to 120 years Santhi Vidhi (Sanskrit)

లక్ష్మీకుబేర వ్రత విధిః/ Lakshmi Kubera Vratham

లక్షవర్తి వ్రతకల్పం(చల్లా వారిది)/ Laksha Varthi Vratham (Challa)

భువనేశ్వరీ (రజస్వలా) శాంతి/ Bhuvaneswari Santhi

పురాణోక్త  వివాహప్రయోగం (ముద్దు ప్రణవ శర్మ)/ Vivaham (Puranoktham)

పంచ అథర్వశీర్షాః (గణేశః, సూర్యః, నారాయణః, గౌరీ, శివః)/ Pancha Atharva  Seersha

నవగ్రహ జన్మదిన పట్టికా(జాలా సోమయాజీ)/ Nava Graha Birth Day’s

తులసీ పూజా కల్పః/ Tulasi Pooja Kalpam

చిత్రగుప్త వ్రత కల్పః/ Chitra Guptha Vratha

గకార గణపతి సహస్రనామావళి/ Ganapathi 1008 Names (‘Ga’kaaram)

ఉదకశాంతి పురాణోక్తం (శ్రీ బలదేవ  ఆహ్నికంద్విజేతరులకు)/ UdakaSanthi (Dwijethara)

ఆహితాగ్ని పైతృమేధికం (అగ్నిష్టోమం బ్రహ్మావధాని)/ Paitru Medham (Aahitaagni)

భస్మధారణ విధిః/ Bhasma Dhaaranam

సంస్కార రత్నాకరం(సన్నిధానం)/ Samskaara Ratnakaram (Sannidhanam)

యాజుష శ్రౌతస్మార్తాను క్రమణికఆధాన పంచక సహితం (చల్లా)/ Yaajusha Shroutha – Smaartha Anukramanika (Challa)

యాజుషాపర ప్రయోగ రత్నాకరః (కప్పగంతుల)/ Yaajusha Apara Prayoga Ratnakam

వైశ్య పురాణోక్త పూర్వకర్మార్నవ నవనీతం/ Vyshya poorva karmarnava Navaneetham (Puranoktham)

వైశ్యాపర చంద్రిక/ Vysya Apara Chandrika

విశ్వశాంతి మహాసంకల్పం/ Vishwa Santhi Sankalpam (Maha Yaga)

ఉపనిషద్రత్నాకరః/ Upanishad Ratnakaram

ఆపస్తమ్బీయ గృహ్యసూత్రం (నాగరిలిపిసుదర్శన వ్యాఖ్యానం)/ Aapasthambeeya Gruya Sutra Vyakhyanam

సుందరకాండ శ్లోకాః ( అష్టాషట్సర్గః)/ Sundara Kanda (68 Sarga)

శ్రీ సూక్తాంతర్గత నామావళిః/ Sri Sooktha Namavali

శూలినీ దుర్గా న్యాసం/ Shoolini Durga Nyaasam

షోడశ సంస్కరాః ( జాలా సోమనాథ)/ About Shodasa Samskara

షట్పాత్రంపూర్ణాహుతి/Shatpaatram – Poornahuthi

సప్తద్వీపాః/ About Saptha Dweepa

సంకట(ష్ట)హర గణపతి వ్రతం/ Sanka(sh)ta Hara Ganapathi Vratham

సంస్కారపద్ధతి (నాగరి లిపి)/ Samskaara Padhdhathi (Sanskrit)

సహస్రఘటాభిషేక క్రమ సంక్షేప విధిః/ Sahasra Ghata Abhisheka Vidhi (Smartha Mitra)

రుద్రయామలం(నాగరిలిపి)/ Rudra Yaamalam (Sanskrit)

పురోహిత ప్రపంచం (కే.అరవింద శర్మ)/ Purohitha Prapancham (Dr. K. Aravinda Sarma, I.P.S)

పురాణోక్త కర్మ ప్రకాశిక (చల్లా)/ Puranoktha Karma Prakashika (Challa)

పూజా హోమకల్ప తరువు(విష్ణు సేవానంద)/ Pooja Homa Kalpatharu -Vishnu Sevananda

పితృతర్పణ విధిః/ Pitru Tarpana Vidhi

పైతృమేధిక కారికాః/ Pitru Medha Karika

పితృస్తోత్రం (పితృ స్తుతిః)/ Pitru Stuthi

పంచాంగ నమస్కారాః/ Panchanga Namaskara

నిర్ణయ సింధు/ Nirnaya Sindhu

నారాయణబలి పురాణోక్తం (దుర్మణ ప్రాయశ్చిత్తం)/ Narayana Bali (Puraniktham)

నాళవేష్ట జనన శాంతి/ Naala Vesta Janana Santhi

మన్యు పాశుపత హోమవిధి (నాగరి లిపి)/ Manyu Paashupatha Homa Vidhi (Sanskrit)

 శత – మహా- సహస్ర  లింగార్చన విధిః/ Ligarchana Vidhi (128, 365 &1,128)

కూష్మాండ హోమాః (నాగరి లిపి)/ Kooshmanda Homa (Sanskrit)

లగ్నాష్టకాః/ Lagnastaka

శ్రీ కార్తవీర్యార్జున స్తోత్రం/ Sri Kaarthaveeya Arjuna Stotram

గురుస్తోత్రం (నాగరి లిపి)/ Guru Stotram (Sanskrit)

గోపూజా విధిః/ Gow Pooja Vidhi

గణపతి అష్టాక్షరి న్యాసం/ Ganapathi Asta Akshari Nyasam

శ్రీవిద్యా దశముద్రాః/ Dasha Mudra (Sri Vidya)

దీప విశేషాః/ Deepa Visesha

ఆమ్నాయమందారం/ Aamnaaya Mandaaram

ఆశ్వలాయన శాంతి ప్రయోగః/ Aashwalaayana Saanthi Prayogam

ఆయుష్య సూక్తం/ Aayushya Sooktham

అన్నవరం స్వామి వారి ప్రవర/ Annavaram Satyadeva Pravara

ఆశ్లేష బలిః/ Ashresha Bali

భవిష్య పురాణం/ Bhavishya Puranam

భీమరథ శాంతి ప్రయోగః/ Bhimaratha Santhi Prayogam

చిత్రగుప్త వ్రతకల్ప విధిః/ Chitraguptha Vratham

ఛురికా బంధనం(నూతన వస్త్ర ధరణం)/ Nuthana Vastra Dharanam

సర్వ దేవతా కళ్యాణ ప్రవరః/ Devatha Kalyana Pravara

ఆశౌచ నిర్ణయ క్రమః/ Aashoucha Nirnayam

భోజనం వడ్డించే విధి/ Bhojana patra

విప్రుల గోత్రప్రవరలు / Vipra Gotra Pravara