About Us

EDUCATION FOR ALL RURAL CHILDREN

స్మార్త మన్త్ర విద్యా దృశ్య- శ్రవణ విభాగము

స్మార్త మిత్రులారా! ఈ విభాగంలో కృష్ణయజుర్వేదీయ స్మార్త కార్యక్రమములకు సంబంధించిన మన్త్రవిభాగములన్నీ శ్రవణ రూపంలో (MP3) అందించు ప్రయత్నమిది. ఎప్పుడైనా మన్త్ర విభాగములలో సందేహములు (స్వరములు, సూత్రములు) వచ్చినపుడు ఆవృతం చేసుకొనుటకు ఉపయుక్తము. గురూపదేశము ఉన్నవారికి మాత్రమే. త్వరలో విడియో విభాగం కూడా జతచేయ బడుతుంది.

అందులో దేవతా పాత్రాసాదనము, మనుష్యపాత్రాసాదనము, పవిత్రములు చేయుట, కలశ స్థాపనములు, సంస్కార క్రమములు, కూర్చలు చేయుట ఇత్యాది స్మార్త కర్మలకు ఉపయుక్తమైన అన్నివిషయములు తెలియజేయబడును. గురుముఖంగా అధ్యనయనం చేసి పూర్తిగా క్రియా విభాగములు తెలియనివారికోసం ఈప్రయత్నం. ఆదరించి, సహకరించి, సరైన సూచనలు చేసి మన పౌరోహిత్య విధులను సక్రమంగా నిర్వహించి ధర్మమును కాపాడుదాం .

మీ కేసాప్రగడ ఫణీన్ద్ర రాజశేఖర శర్మ ( స్మర్త)  

ABOUT :-

चतुस्सागर पर्यन्तं गो ब्रह्मणेभ्यः शुभं भवतु, आंगीरस, भार्म्याश्व, मौद्गल्य, त्रयार्षेय प्रवरान्वित, मौद्गल्य सगोत्रः, आपस्तंब सूत्रः, कृष्ण यजुर्वेदिय तैत्तिरीय शाखाध्यायी, (केसाप्रगड वंशजः) फणींद्र राजशेखर शर्मा अहं भो अभिवादये.

 

Kesapragada Phanindra Rajasekhara Sarma

Education:- High school education in Hyderabad and Krishna yajurveda smartham at S.V.V.S patashala, Keesaragutta, Hyderabad.

 

Worked as Smartha Adhyapaka (teacher) for four years in Malyala PandurangaRao’s Vedapatashala

@ Ganganapalli, Kakinada.

 

Worked as Pradhanaacharaya(Principal) in Brahmarshi Vedapatashala @ L.B.Nagar, and Hyderabad.

 

Engaged in Pourahitham for the last two decades and performed thousands of marriages, upnayanas, nakshatra janana shaantis and organized 16 Sri Panchayatana maha yagas in twin cities Hyderabad-Secundrabad.

 

Participated and organized as main priest for Sri Rudra Panchayatana Aaradhana, Sri Chandi, Sri Rudra, Sri Narayana, Sri Subrahmanya, Sri Ganapathi Aaradhanaa’s and Homas at famous pilgrim kshetras like Varanasi, Rameshwaram, Kanchipuram, Arunachalam, Sreekalahasti, Tirupathi, Kokke, Ujjain, Maheshwar, Ayodhya, Somanath, Kolhapur, Kurukshetra, Vaishnodevi, Gokaranam, Sri Lanka   (sankaridevi),  Hardwar,  Srisailam,  Mizoram, Omkareshwar  and  many  more  places.

 

Imparting Sanskrit slokas through “Veda Vani” every day to public.

 

Imparting Vedic education and knowledge to make many more smartha purohiths and assisting friends by giving guidelines in performing Vedic programmes.

 

Earned GOODWILL and all time REPUTATION from thousands of people, families And devotees who  witnessed the way of my performing any Ritual for anybody and anywhere.

 

 

 

 

“ SMARTHA BHATTARAKA”-“SHATADHIKA YAGABRAHMA”-

“SMARTHA ADHYAPAKA” – “SMARTHA VIDYA VACHASPATI”.

“KESAPRAGADA PHANINDRA RAJASEKHARA  SARMA”

FOUNDER  :- VACHASPATI VAIDIKA SAMSTHAPANAM

Contact:-  Ph: 8639659930, kprssarma@gmail.com, Visit:- www.vachaspati.guru

ARUNA MANTRAM - అరుణ మన్త్ర పాఠమ్
DOWNLOAD HERE

NAKṢATRAMANTRAMULU - నక్షత్రమన్త్రములు
DOWNLOAD HERE

నక్షత్ర మన్త్రములు- మిత్రులారా మనం చాలాసార్లు నక్షత్ర శాంతులకు జపములు చేయుంచునపుడు కొత్తవారితో ఇబ్బంది పడతూఉంటాము. వారి సౌకర్యార్ధం నక్షత్ర మన్త్రములకు ఆడియో జతపరచి ఇవ్వడమైనది.

EDUCATION FOR ALL RURAL CHILDREN

స్మార్త మన్త్ర విద్యా దృశ్య- శ్రవణ విభాగము

స్మార్త మిత్ర “స్మార్త భట్టారక” కేశప్రగడ ఫణీంద్ర రాజశేఖర శర్మ ఆధ్వర్యంలో స్మార్త ఆర్ష విద్యలో తన ఎనిమిదేళ్ల కోర్సులో శ్రీ SVVS పాఠశాల, కీసరగుట్ట నుండి విశేష ప్రతిభ కనబరిచారు, ఆయన శిష్యులుగా తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి వారిచే నిర్వహించబడ్డారు. బ్రహ్మశ్రీ. మార్తి వెంకట్రామ శర్మ.
అతను తన చిన్ననాటి నుండి తన తండ్రి బ్రహ్మశ్రీ మార్గదర్శకత్వంలో స్మార్తలో ప్రాథమిక జ్ఞానం మరియు సూత్రాలను పొందాడు. బ్రహ్మశ్రీ. కేశప్రగడ హరిహరనాధశర్మ, “జ్యోతిష్య శాస్త్రం-ముహూర్త-స్మత కోసం స్థాపించబడిన మరియు అత్యంత ప్రసిద్ధి చెందిన సలహాదారు.

 1,843 Total views,  3 Views today